నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం మిట్ట కందల బుద్దానగర్, వెంపెంట గ్రామం లొ ఉన్న పొలాలకు కేసీ కెనాల్ ద్వారా వచ్చినటువంటి నీటిని, తూములకు నాయకులు, రైతులు పూజలు చేసి మొక్కజొన్న, సోయబీన్ పొలాలకు నీటి ని విడుదల చేసిన జనసేన నాయకుడు భావన రాము, టీడీపి నాయకులు,బీవీ నాగేశ్వరరావు భావన వినోద్, సంజన్న, కోడుమూరు శ్రీనివాసులు నాగశ్రీన్, తదితరులు, రైతులు పాల్గొన్నారు.
భావన రాము మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం లొ రైతులకు మంచి జరగాలి, పాడి పంటలు, బాగుండాలని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని తెలపడం జరిగింది అలాగే నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మండ్ర శివనందరెడ్డి గారు, నందికొట్కూర్ శాసనసభ్యులు గిత్త జయసూర్య గారు గెలవడం మాకు చాలా అదృష్టo వీరు ఎప్పుడు రైతాంగాన్ని అభివృద్ధి పథం లొ నడుస్తారని చెప్పడం జరిగింది.
కేసీ కెనాల్ నుంచి తూముల ద్వారా నీటిని విడుదల చేస్తున్న టీడీపి, జనసేన నాయకులు
RELATED ARTICLES