TEJA NEWS TV :కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం నుంచి కామారెడ్డికి కెసిఆర్ రావడంతో బ్రహ్మరథం పట్టిన టిఆర్ఎస్ నాయకులు నుంచిజిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాజీ సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ దేవునిపల్లి శ్రీను వైట్ల ఆటోల మీద డీసీఎం మీద బైక్ ల మీద భారీ ఎత్తున ఐదు గంట సమయంలో వెళ్లడం జరిగింది
కెసిఆర్ కు బ్రహ్మరథం పట్టిన బిఆర్ఎస్ నాయకులు
RELATED ARTICLES