ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజారి గల్లంతు…..
పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మునిగిపోయారు, స్థానికుల అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం……
మరియదాస్ గల్లంతతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఓ వ్యక్తి గల్లంతు
RELATED ARTICLES