ఖాజీపేట మండలంలోని కూనవారి పల్లె సచివాలయ పరిధిలోని పత్తూరు హరిజనవాడలో చర్చి నిర్మాణం కోసం వైఎస్ఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు (MP) వైఎస్.అవినాష్ రెడ్డి మరియు మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి , మైదుకూరు సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి 2 రెండు లక్షల రూపాయలను చర్చి సభ్యులకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి , కూనవారిపల్లె సర్పంచ్ భూమిరెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గుజ్జల మురళీకృష్ణ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు భూమన చిన్న సుబ్బా రెడ్డి, కూన శివారెడ్డి , Pv రాఘవ రెడ్డి , కునవారిపల్లె వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
కూనవారి పల్లె సచివాలయ పరిధిలో చర్చి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం
RELATED ARTICLES