వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటి లో పదవ వార్డులో విగ్రహ దాత ఎండి రఫీక్ కుల మతాలకు అనుగుణంగా కనువిందు చేస్తున్న ఐకమత్యం..
ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యూత్ అధ్యక్షులు యం.డి.రఫిక్ గారు పట్టణంలోని 10వ వర్డు లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యెక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కుల ,మత భేదాలు లేకుండా అందరూ సమానమంటూ తన సద్భావన చాటిన ఎండి రఫిక్(విగ్రహ దాత) పట్ల వార్డు వాసులు హర్షం వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో శంశీర్, రామకృష్ణ,రఘు,చందు గౌడ్,జహంగీర్ మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కుల,మతాలు బేధం లేకుండా ఐకమత్యంగా వినాయక విగ్రహ ప్రతిష్టాపన
RELATED ARTICLES