వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హైదరాబాద్ లోని కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి నివాసంలో జిల్లా నాయకులతో కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఇనుగాల సొంత గ్రామం నాది కూడా అయినందుకు చాలా సంతోషం గా వుంది అన్నారు. జిల్లాలో సీనియర్ నాయకులుగా అందరికి ట్రస్ట్ ద్వారా సేవాలాందిస్తురన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర జాయింట్ కన్వీనర్ ఆరూరి సాంబయ్య జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నందిపక భాస్కర్ బీమాదేవరపల్లి మండలంధ్యుక్షులు ఎస్సి సెల్ కిరణ్ వల్లల జగన్ గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
కుడా చైర్మన్ ఇనుగాలకి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్
RELATED ARTICLES