ఆడదాము ఆంధ్ర ఆటలులో విజయం.
-నియెజక వర్గస్థాయి క్రీడాంశాలలు.
– మండల యువత విజయం పై హర్షం.
-ఎంపిడిఒ లక్ష్మినరసింహ.
కుందుర్పి, తేజ టీవీ న్యూస్
ఆడుదాం ఆంధ్ర పాటలు అయితే అందరి ఆట లో విజయం సాధించారు.
నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గెలుపొందిన జట్టులకు బుధవారం నియోజకవర్గం స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుందుర్పి కోకో టిము విజయం సాధించి,జిల్లా స్థాయికి వెళ్ళింది. షటిల్ బ్యాడ్మింటన్ నందు మంజునాథ్ ,దిలీప్ కుమార్ ఫైనాలో పోరాడి ఓడి, రన్నరప్ గా నిలిచారు. వాలీబాల్ నందు ఫైనల్స్ కు చేరుకున్నారు. వాలీబాల్ లో ఫైనల్స్ కు వచ్చినారు. కబ్బడి నందు ఫైనల్స్ కు వచ్చారుఅని తెలిపారు. ఈ విధంగా కుందుర్పి మండల యువత విజయపరంపర కొనసాగించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో లక్ష్మీనరసింహ, సబ్ ఇన్స్పెక్టర్ ,వెంకటస్వామి, పంచాయతీ గ్రామాల, కార్యదర్శులు, మహబూబ్ బాషా, రామాంజనేయులు పాల్గొన్నారు.
కుందుర్పి మండల యువత విజయం పై హర్షం -ఎంపిడిఒ లక్ష్మినరసింహ
RELATED ARTICLES