తేజ న్యూస్ టివి, సంగెం మండల ప్రతినిధి నాగరాజు
సంగెం మండలం కుంటపల్లి గ్రామం లో గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభ జరిగింది గ్రామంలో పలు సమస్యలపై ప్రశ్నించిన గ్రామ ప్రజలు అందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు 1 అంగన్వాడి కేంద్రం గోడకులగొట్టి 2 కష్టాల గడ్డ వాటర్ కరెంటు చుట్టు పరాట గోడ 3 సైడ్ డ్రైనేజ్ సంఘం రోడ్డు 4 చెరువు నీళ్లతో ముదిరాజువాడు దానిని గురించి 5 ఎస్సీ కాలనీ కరెంటు సమస్య 6 ఎనపోతుల వాడ స్మశాన వాటిక బోరు కరెంటు చుట్టుపరటి గోడ 7 కొత్త గ్రామపంచాయతీ కట్టారు రేపటి రోజులలో స్కూలు వస్తే ఏంటిది పరిస్థితి 8 ట్యాంకు దగ్గర నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు9 ఆకుల రవి ఇంటి నుండి సంఘం రోడ్డుకు సిసి రోడ్డు 10 రౌతు వాడకు సిసి రోడ్డు 11 రైతు వాడకు మిషన్ భగీరథ లైన్ వేయాలి 12 పెండ్లి రాంబాయి నుండి నిమ్మనబోయిన ఐలయ్య ఇంటి వరకు సిసి రోడ్డు 13 సంగెం శరత్ హోటల్ నుండి కాట్రా పెళ్లి రోడ్డుకు సీసీ రోడ్డు 14 ఐదు సంవత్సరాలలో ఎన్ని హరితహారం మొక్కలు నాటారు ఎన్ని బతికి ఉన్నాయి ఎన్ని సచ్చాయి 15 పోచమ్మ గుడి కాంపౌండ్ వాల్16 పెద్దమ్మ గుడి మా అంకాలమ్మ గుడి కాంపౌండ్ వాల్ కరెంట్ ఇంకా 17 గ్రామ యువకులకు గ్రంథాలయం ఎన్నో ప్రశ్నలతో దద్దరిల్లిన గ్రామసభ ఇన్ని సమస్యలపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు యూత్ గ్రామ పెద్దలు ఇంకో వారం రోజులలో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఈ సమస్యలపై ఎప్పుడు స్పందిస్తారని నిరవేసిన నాయకులు అందుకే మార్పు కావాలి జనంలో చైతన్యం రావాలి అప్పుడే గ్రామాలుగానే మండలాలు గాని జిల్లాలు గాని డెవలప్మెంట్ అవుతాయి అని అభిప్రాయం ఈ కార్యక్రమంలో సంగెం మండల ఎం పీ పీ కందకట్ల కళావతి, గ్రామసర్పంచి, వెంకటయ్య కాంగ్రెస్ నాయకులు పెంతల ప్రతాప్ రెడ్డి జున్న కొమరుమల్లు రైతు నరసయ్య జున్న రాజమల్లు రౌతు వరదరాజు జున్న రమేష్ చిర్ర గోపి జున్న రాజ్ కుమార్ రౌతు చిన్న రమేష్ జున్న యాకయ్య ఆకుల రాజాలు రౌతు మధు ఆకుల శివరాజ్యం కాగితాల శేఖర్ కాగితాల ఓంకార్ బోళ్లమల్లేష్ జక్క మహేందర్ చిర్ర సునీలు చిర్ర రాజు గ్రామ వివిధ పార్టీల నాయకులు గ్రామ స్పెషల్ ఆఫీసర్ గ్రామ కార్యదర్శి గ్రామ ఎలక్ట్రికల్ ఆఫీసర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కుంటపల్లి గ్రామంలో దద్దరిల్లిన గ్రామసభ
RELATED ARTICLES