ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, కీసర,
కీసర గ్రామం,నడి సెంటర్లో రాజశేఖరరెడ్డి విగ్రహనికి తలలేని పరిస్థితి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు,తన తండ్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికే రక్షణ ఇవ్వలేనప్పుడు , మహనీయుల విగ్రహాలకు ఎలా రక్షణ ఇస్తాడు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు,రాజకీయ నాయకుల విగ్రహాలను,మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయాలంటే భయం ఉండేది, చట్టాలు అంటే గౌరవం ఉండేది,
ఈ వైస్సార్సీపీ ప్రభుత్వంలో విగ్రహాలు ధ్వంసం చేయడం, పగలకొట్టడం, విగ్రహాలు తొలిగించడం జరుగుతుంది,
*నందిగామ నియోజకవర్గంలో, కీసర గ్రామం నేషనల్ హైవే రోడ్ పక్కన ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహ పరిస్థితినీ,సొంత పార్టీ నేతలు పట్టించుకోకపోవడం లేదంటే, ఎలాగూ అధికారంలోకి పార్టీ రాదు అని, డిసైడ్ అయినట్లు ఉన్నారు వైసీపీ నాయకులు,*
*తెలుగుదేశం పార్టీ, అధికారం లోకి రాగానే, కీసర గ్రామంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మేమే తల ఏర్పాటు చేస్తాం,*
కలతోటి అజయ్ కుమార్
కీసర తెలుగుదేశం పార్టీ,
కీసర గ్రామం నడి సెంటర్లో రాజశేఖరరెడ్డి విగ్రహనికి తలలేని పరిస్థితి
RELATED ARTICLES