Friday, January 24, 2025

కీసర గ్రామంలో సుమారు 250 కి పైగా బోగస్ పెన్షన్స్

*ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం కీసర గ్రామంలో సుమారు 250 కి పైగా బోగస్ పెన్షన్స్

*పెన్షన్స్ పొందే విషయంలో తప్పుడు పత్రాలు సృష్టించి పెన్షన్స్ పెట్టించిన సంబంధిత సచివాలయం ఉద్యోగి మండల అధికారులు,*

*బోగస్ పెన్షన్స్ అని తెలిసికూడా పెన్షన్స్ ఎందుకు అప్లై చేశారు,*

*గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించి వారు అయ్యివుంటే చాలు అనర్హులను అర్హులుగా గుర్తించి బోగస్ పెన్షన్స్*

*పెన్షన్స్ కి అర్హులైన వారు టీడీపీ పార్టీ కి సంబందించిన వారైతే చాలు అనర్హులుగా గుర్తించి నో పెన్షన్స్ **

*దివ్యాంగులు కాకపోయినా దివ్యంగుల పెన్షన్లు, ఒంటరి మహిళా కాకపోయిన వితంతు పెన్షన్లు,ఇలా అన్ని రకాలుగా పెన్షన్లు అక్రమాలు కీసర గ్రామంలోనే ఎందుకు ఇన్ని జరిగాయి,*

*పెన్షన్ల విషయంలో వాస్తవాలను విచారించకుండా అనర్హులకి పెన్షన్లు ఇచ్చినటువంటి అధికారులపై చట్టపరమైన చర్యలు ఏమి తీసుకుంటారో వేచి చూడాలి,*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular