Saturday, February 15, 2025

కీసర గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం

*ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు చుక్కల మందులు వేస్తున్న కీసర MPTC,*
*ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక  మార్గం పొలియో చుక్కలు వేయిద్దాం.. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం..*

*5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించండి.*

*రెండు చుక్కలు వేయించండి…పోలియో పై విజయం సాధించండి…*

*ఇట్లు మీ శ్రేయోభిలాషి*
     *పాపట్ల సీతమ్మ కీసర MPTC*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular