TEJA NEWS TV
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద గ్రామంలో ఉదయం ఆరు గంటలకు వితంతువులకి వికలాంగులకు వృద్ధులకు లబ్ధిదారులందరికి కూడా పింఛను ఇవ్వడం జరిగినది.
ఇది మంచి ప్రభుత్వం అనటానికి నిదర్శనం జై ఎన్డీఏ కూటమి అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ అన్నారు.
స్వయంగా లబ్ధిదారులకు సుధాకర్ పెన్షన్లు పంపిణీ చేశారు.
కాసరబాద గ్రామం లో పెన్షన్లు పంపిణీ
RELATED ARTICLES