TEJA NEWS TV : కామారెడ్డి ,మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల అధికారులు ఈరోజు కామారెడ్డి జిల్లా బీబీపేటలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
*సమావేశం ముఖ్య ఉద్దేశం*
1. రాబోయే ఎలక్షన్ల గురించి
2. పాత నేరస్తుల పై నిఘా
3. అత్యవసర సమయాలలో పరస్పర సహాయం
4. అత్యవసర సమాచారం పరస్పర మార్పిడి
ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా నుండి బికనూర్ సిఐ తిరుపతయ్య, బికనూర్ ఎస్ఐ సాయికుమార్ బీబీపేట ఎస్సై సాయి రెడ్డి
మెదక్ జిల్లా నుండి రామయంపేట సిఐ లక్ష్మీ బాబు, ఎస్సైలు రంజిత్ బాల్ రెడ్డి , నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, నార్సింగ్ ఎస్ఐ అహ్మద్
సిద్దిపేట కమిషనరేట్ నుండి దుబ్బాక సిఐ కృష్ణ, ఎస్సై గంగరాజు, బొంపల్లి ఎస్సై భువనేశ్వర్ గార్లు పాల్గొన్నారు.
కామారెడ్డి ,మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల అధికారులు సమావేశం
RELATED ARTICLES