TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా : బిబిపేట మండలంలో గ్రామసభ గురువారం జరిగింది .ఈ సమావేశంలో పది సమస్యలు చర్చకు రాగా ప్రధాన అంశంగా ఇటీవల స్థానిక పాత్రియలకు కేటాయించిన ఇండ్ల స్థలాల విషయంలో ప్రతిపక్షల పార్టీల సమక్షంలో తీవ్ర అభ్యంతరాలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు విషయానికొస్తే గత ప్రభుత్వ హయాంలో భారత పార్టీ నాయకులు ఏకపక్షం నిర్ణయాలతో నాలుగు గోడల మధ్య అన్యాయంగా తీర్మానం చేస్తూ తీర్మానం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పట్ల హాజరైన ప్రజలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి .ఈ దశలో గతంలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ప్రజలు నాయకులు ప్రతిపక్ష నాయకులు భోజనం నాయకులు దీంతో స్పందించిన అధికారులు గతంలో చేసిన తలాల కేటాయింపు విషయంలో చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు ఇదిలా ఉండగా పాత్రికేయుల విషయంలోనే ఇంత గోప్యంగా అక్రమ పద్ధతులు తీర్మానులు చేయడం పట్ల పలువురు భిన్న సరాలు వినిపించారు పాత్రికేయులకు కేటాయించిన స్థలాల విషయంలో ఏ ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయి అని నిలదీయగా పాలక పక్ష నాయకులు బిత్తర పోయారు ఏది ఏమైనా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న అందరికీ తలల కేటాయింపు జరగాలని లేదంటే మరోచోట తల సేకరణ చేసి వారికి కేటాయించి కేటాయించే ప్రయత్నం చేయాలని ప్రజలు ప్రతిపక్ష నాయకులు అభిప్రాయం వెలుగు చారు ఇప్పటివరకు చేసిన నిర్ణయాలలో పక్షపాత వైఖరి అవలంబించారని బారసా నాయకుల వైఖరి పట్ల ప్రజలు అధికార విపక్ష నాయకులు మండిపడ్డారు సర్పంచ్ లక్ష్మి సత్యనారాయణ ఉప సర్పంచ్ సాయి ఎంపీటీసీ పల్లవి భూమేష్ ఎంపీటీసీ టు కొరివి నీరజ నరసింహులు వార్ నెంబర్ దేవరాజ్ ఎంబర్ గంగాధర్ బిజెపి నాయకులు పోసు శివ దుంప నర్సింలు ఆమ్దేరా నరేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడు భూమా గౌడ్ ఆల్ పార్టీ అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా : బిబిపేట మండలంలో గ్రామసభ… చర్చకు వచ్చిన పలు సమస్యలు
RELATED ARTICLES