2025-2026 విధ్యాసంవత్సరానికిగను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మహ్మదాపూర్ లో తన ఇద్దరు పిల్లలు 1)చింతల మృణాళిని.3వ. తరగతిలో(2)చింతల shivakeshavu-1 వ. తరగతి లో చేర్పించిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతల ప్రభాకర్.ఈ సందర్భముగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విద్యాసంవత్సరం నుండి మా పాఠశాలలో మొదలుతున్న (1) Nursuri,L.K.G.,UKG తరగతులు (2)L.K.G. నుండి 5వ.తరగతి వరకు హిందీ మరియు సామాన్య,సాంఘిక విషయ భోధన(3)1వ.తరగతి నుండి 5వ.తరగతి వరకు కంప్యూటర్ విద్య(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)(4)డిజిటల్ తరగతులు(5)నాణ్యమైన విద్య మరియు భోజనం(6)అనుభవం గల 8మంది ఉపాధ్యాయ బృందం ఇలా ఎన్నో వసతులు గల మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఒక అవకాశాన్ని మాకు కల్పించాల్సిందిగా నా విజప్తి.
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ ప్రాథమిక పాఠశాల
RELATED ARTICLES