కామారెడ్డి జిల్లా: దోమకొండ మండల కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నూతన వ్యవసాయ సహకార సంఘం భవనం, డబుల్ బెడ్ రూమ్ లను ,బాలుర,బాలికల పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. అలాగే పూర్తయిన సిసి రోడ్లు నూతన అభివృద్ధి పనులకు కుల సంఘాల భవనాలకు దేవాలయ ప్రహరి గోడలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వైఎస్ చైర్మన్ పరిగి ప్రేమ్ కుమార్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా: దోమకొండ మండల కేంద్రంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
RELATED ARTICLES