Wednesday, January 22, 2025

కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి

సంగెం మండల కేంద్రం పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు అరుదైన గౌరవం దక్కింది వివరాల ప్రకారం సి హెచ్, యాదగిరి కి ,ఏ ఎస్ ఐ ,గా  ప్రమోషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది,ఈ సందర్భంగా సంగెం స్టేషన్ పోలీసుల బృందం యాదగిరి ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎస్ఐ, ఎల్, నరేష్. మాట్లాడుతూ పదోన్నతి లభించడం ఉద్యమం పట్ల మరింత బాధ్యత వహించాల్సి ఉంటుందని అదేవిధంగా ఉద్యోగం లో ప్రజలకు మరింత సేవ చేయడం వల్ల సర్వీసు లో మరిన్ని పదోన్నతులు పొందాలని ఈ సందర్భంగా కోరారు అలాగే ఏఎస్ఐ యాదగిరి మాట్లాడుతూ విధినిర్వహణ లో నిర్లక్ష్యం వహించకుండా అటు ప్రజలకు ఇటు అధికారుల సూచనల ప్రకారం విధులు నిర్వహిస్తునని తెలిపారు ఈ కార్యక్రమంలో సంగెం ఏఎస్ఐ, సీతారాం నాయక్,హెడ్ కానిస్టేబుళ్లు, చందర్ రావు, కాసిం,కుమారస్వామి, శంకర్, సురేష్, కిషోర్, మురళీ, కుమారస్వామి, పోలీసు బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular