సంగెం మండల తేజ న్యూస్ టి వి ప్రతినిధి నాగరాజు
వరంగల్ జిల్లా దేవాదాయ కార్యాలయంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పరకాల నియోజకవర్గం సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో శ్రీ రాముల వారి ఆలయమును రిజిస్ట్రేషన్ చేసి ఎండోమెంట్లో చేర్చి ఆలయమును అభివృద్ధి చేయాలని కాట్రపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో కడిదేల కట్టస్వామి యాదవ్ ( కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరంగల్ జిల్లా) మాందాడి లక్ష్మారెడ్డి ( వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి) అల్లెపు శ్యాంసుందర్( కార్మిక సంఘం అధ్యక్షులు వరంగల్ జిల్లా) మెట్టుపల్లి ఏలియా ( ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షులు) మేకల మహేందర్ యాదవ్ భూపతి రమేష్ యాదవ్ ( గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణానగర్) తదితరులు పాల్గొన్నారు.
కాట్రపల్లి గ్రామంలో శ్రీ రాముల గుడిని ఎండోమెంట్లో చేర్చాలని కమీషనర్ కు వినతిపత్రం
RELATED ARTICLES