WHY NEEDS AP JAGAN కార్యక్రమన్ని కాజీపేట మండలంలోని కూనవారి పల్లి గ్రామంలో గ్రామంలో మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు….
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి , మైదుకూరు నియోజవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, ఆయన వివరించారు…_
దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి* *ఏ.పి.ఐ.ఐ.సీ రాష్ట్ర డైరెక్టర్*, *ఖాజీపేట మండల అధ్యక్షుడు*అబూబకర్ సిద్ధిక్ *
*జిల్లా కో ఆప్షన్ మెంబర్*.అచ్చుకట్ల కరిముల్లా , ఖాజీపేట సచివాలయల కన్వీనర్* *పి.గోపాల్ రెడ్డి*, వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ భూమిరెడ్డి సుబ్బా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ
డి.రాముడు, ఉప మండల అధ్యక్షుడ DS చంద్ర భాస్కర్ రెడ్డి
, సర్పంచులు, పగిడాల శివరాం రెడ్డి, గోపిరెడ్డి పెద్దిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,చంద్ర, రామకృష్ణ నాయుడు, రెడ్డెం కృష్ణారెడ్డి, తిప్పయపల్లి సుబ్బా రెడ్డి, ఎంపీటీసీ కనపర్తి సుబ్బారెడ్డి,
సచివాలయ కన్వీనర్స్,గోపాల్ రెడ్డి,నాగ సుబ్బారెడ్డి,
_ఈ కార్యక్రమంలో స్థానిక వై.యస్.ఆర్.సిపి నాయకులు ,కార్యకర్తలు ,గృహ సారదులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట మండలంలోని కూనవారి పల్లి గ్రామంలో గ్రామంలో ఏపీ కి జగన్ యే ఎందుకు కావాలంటే
RELATED ARTICLES