Wednesday, January 15, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గింత అన్యాలామా ?




*తేజ న్యూస్ టివి ప్రతినిధి*

మాజీ ఎమ్మెల్యే.ధర్మారెడ్డి మంజూరు చేయించిన నిధులను మేము తీసుకొచ్చామని చెప్పుకోవడం సమంజసమేనా*..
*ఒక అధికారిక శిలాఫలకం ఉండగా మరొకటి ఏర్పాటు చేయటం వల్ల అప్పటి ప్రభుత్వాన్ని..అప్పటి ప్రజాప్రతినిధులను అగౌరవ పరిచినట్లవుతుంది..దీనికి అధికారులు బాధ్యత వహించాలి*
*దామెర మండలం* *సింగరాజుపల్లి గ్రామం* నుండి హరిచంద్ర నాయక్ తండా వరకు *అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి * సింగరాజుపల్లి, వెంకటాపూర్, ల్యాదేళ్ల ,హరిచంద్రనాయక్ తండా గ్రామాల రైతుల కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి *కేసీఆర్ గారిని ఒప్పించి G. O నం.244 ,Dt 5–9-2023 రోజున  ఎస్ టి ఎస్ డి ఎఫ్, గ్రాంటు ద్వారా రూ.304.00* మూడు కోట్ల నాలుగు లక్షల నిధులు మంజూరు చేయించి..అప్పటి అధికారులు,ప్రజలు ,అప్పటి ప్రజా ప్రతినిధుల సమక్షంలో dt.2 /10/2023 రోజున శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేసినారు.
కానీ…కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  కొత్తగా నిధులు మంజూరు చేయించకుండా… అదనపు పనులు తీసుకోరాకుండ *పాత పనికే మళ్ళీ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా* ఉంది..
ఇది గ్యారడి మాటలతో ప్రజలను మోసం చేయటం అవుతుంది.. ఈ కార్యక్రమంలో దామెర మండలపార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular