చేగుంట మండల్ చందాయిపేట గ్రామానికి చెందిన మైనార్టీ మండల జనరల్ సెక్రెటరీ ఎండీ ముజమిల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్. మండల్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్.మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు. స్టాలిన్ నర్సింలు. మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు. చౌదరి శ్రీనివాస్. మండల సీనియర్ నాయకుడు కశబోయిన శ్రీనివాస్. మండల్ సోషల్ మీడియా మోహన్ నాయక్ చందాయిపేట రాజు తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ మండల్ జనరల్ సెక్రెటరీ ని పరామర్శించిన మండల నాయకులు
RELATED ARTICLES