![](https://tejanewstv.com/wp-content/uploads/2024/11/img_20241117_214315_4798548993268296352120-1024x768.jpg)
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండల చింతపల్లి గ్రామంలో
కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్ నిర్మాణ దృష్ట్యా భూమి కోల్పోయిన రైతులకి 8 సంవత్సరాలు గా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి ప్రజల అష్ట కష్టాలు కళ్ళారా చూసిన గత ప్రభుత్వం తిస్కోలేని చొరవ తీసుకొని ప్రజల కన్నీళ్లు తుడిచి ఎవరైతే భూ సేకరణలో భూమి కోల్పోయిన వాళ్ళని జ్ఞాపకం చేస్కుని 100 గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తూ నిన్నటి దినము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,ఎనుముల రేవంత్ రెడ్డి పరకాల శాసనసభ్యు లు. రేవూరి ప్రకాశ్ రెడ్డి చొరవ తో 863 ఇందిరమ్మ ఇండ్లు రిలీజ్ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాకతీయ మెగా టెక్టైల్స్ పార్క్ లో గల పైలాన్ వద్ద పాలాభిషేకం చేసి వారి యొక్క హర్షన్ని వ్యక్తం చేసిన రైతులు. ఈ కార్యక్రమంలో సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవ రెడ్డి . పరకాల అధికార ప్రతినిధి జనగాం రమేష్ ఇండ్ల రవి అచ్చ నాగరాజు మెట్టుపల్లి రమేష్ పెంతల ప్రతాపరెడ్డి కావటి వెంకటయ్య మేకల అనిల్ జున్న దేవేందర్ రౌతు నాగయ్య జున్న యాకయ్య జున్న రమేష్ పుచ్చ రాజయ్య రైతు రామచంద్రం సోలరాజాలు జక్క మహేందర్ జక్క వీరస్వామి జక్క రమేష్ కావట్టి రాజు పెంతలా సంపత్ పెంతల సూరయ్య చిర్రా సునీలు వివిధ గ్రామాల రైతులు మరియు సంగెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు.