Friday, January 24, 2025

కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి -డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

హనుమకొండ జిల్లా వరంగల్ పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఈరోజు జరిగిన పరకాల నియోజకవర్గం నడికుడ మండలంలో గల పలు గ్రామాలు చర్లపల్లి కేంద్రముగా చేసుకొని సమావేశం అయ్యారు  ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు మరియు వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవూరి ప్రకాశ్ రెడ్డి, కూడా చైర్మన్ఇనుగాల వెంకటరామిరెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మడి సాంబయ్య,మరియు హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు మరియు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి మీటింగ్ సందర్భంగా  53వ డివిజన్ ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణ డివిజన్ నాయకులతో జన సమీకరణ గురించి చర్చించారు ,రామకృష్ణ  మాట్లాడుతూ పార్లమెంట్ మన అభిమాన ఎమ్మెల్యే పేదల పెన్నిధి సీనియర్ అయినా రేవూరి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి  డాక్టర్ కడియం కావ్య గెలిపించాలని శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు ఎలాగైతే కష్టపడి పనిచేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కష్టపడుతూ పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కై ప్రతి ఒక కార్యకర్త నాయకులు అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా అడుగులు  వేయాలని మహిళా సోదరీమణులు గడపగడపకు బొట్టుపెడుతూ గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు క్రమాల గురించి తెలియజేస్తూ గడపగడప కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు కార్యకర్తలు ఇంకొంచెం ఉత్సాహంతో  కార్యక్రమాలు ఊరు ఊరంతా నిర్వహించి బిజెపి టిఆర్ఎస్ చేసిన అక్రమాల గురించి వారు మనకు చేసిన అన్యాయం మనకు జరిగిన దోపిడి గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను వారికి జరిగిన అన్యాయం  గురించి వివరిస్తూ ప్రజలకు తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో దాదాపు 15 సీట్లు గెలిపించుకునే విధంగా అందరూ ముందుకు సాగాలని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి సోనియమ్మ తల్లి రుణం తీర్చు కోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆరూరి సాంబయ్య , చర్లపల్లి గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ చాలా రవీందర్ రెడ్డి,బ్లాక్ ప్రెసిడెంట్ చిన్ని,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సాంబయ్య, మండల సమన్వయ కమిటీ రవీందర్ యాదవ్  అంజిరెడ్డి  రవీందర్ రెడ్డి ప్రతీప్ రెడ్డి నార్లపూర్ ప్రెసిడెంట్ ఓరుగంటి రాజు  వరి కోల్ ప్రెసిడెంట్ రమేష్, వెంకటేశ్వర పల్లి ప్రెసిడెంట్ రఘు నాడి కూడా  మండల అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, జిల్లా నాయకులు పొన్నం మహేష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular