TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ విలేజ్శివరాం రెడ్డి పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇలియాస్ గారిని సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్ ఉపసర్పంచ్ ధరణి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మండల వెంకటేశం యాడారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంపూర్ లింగం ధరణి పరశురాములు మై బాబు ధరణి ప్రేమ్ కుమార్ పిడుగు స్వామి యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు
కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షులు ఇలియాస్ ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES