Monday, April 28, 2025

కష్టపడితేనే విజయం – చిరంజీవి కల్లూరు పూజ

ఇటీవలే విడుదలైన ఆల్ ఇండియా గెట్ ఎగ్జామ్స్ లో 911 ర్యాంక్ సాధించింది వరదయ్య పాలెం విద్యార్థిని కల్లూరు యుగంధర్ అమ్మాయి కల్లూరు పూజ. ఈ సందర్బంగా పూజ మాట్లాడుతూ తండ్రి మరియు అన్న దమ్ముల ప్రోత్సాహంతో రాత్రింబగళ్లు కస్టపడి చదివి ఈ ర్యాంకు సాధించానన్నారు.తండ్రి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తూ చిరంజీవి పూజ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ తండ్రి యుగంధర్ హర్షం వ్యక్తం చేసారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular