*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.* ..
👉 *RDO రాణిసుస్మిత మహిళలకు ఆదర్శం.* ..
👉 *మహిళా దినోత్సవం సందర్బంగా ఆర్డీఓ రాణిసుస్మిత గారికి మెమొంటో అందజేసిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్.* ..
కళ్యాణదుర్గం తేజ టీవీ న్యూస్
సమాజంలో పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని *ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్* పిలుపు నిచ్చారు. శుక్రవారం ఇన్ఫినిట్ చేయడం ట్రస్ట్ సభ్యులు లోకేష్, హరి, రఘు, జోసఫ్ కిషోర్ లతో కలిసి మహిళా దినోత్సవం సందర్బంగా రెవెన్యూ డివిజినల్ కార్యాలయం RDO రాణి సుస్మిత గారిని సన్మానించి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెమొంటోను అందజేశారు. మహిళలకు మీరు ఆదర్శం అన్నారు.రాణి సుస్మిత గారిని ఆదర్శం గా తీసుకొని మహిళలు రాణించాలన్నారు. గౌరవ ప్రదమైన వృత్తి లో రానిస్తుండడం చాలా సంతోష కరమన్నారు. విద్యా ను ప్రోత్సాహించడం ఇన్ఫినిటీ చారిటబుల్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు.
కళ్యాణదుర్గం: మహిళా దినోత్సవం సందర్బంగా ఆర్డీఓ రాణిసుస్మితకి మెమొంటో అందజేసిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
RELATED ARTICLES