TEJA NEWS TV : కళ్యాణదుర్గం
-సూపర్ సిక్స్ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం.
ఉన్నం వరలక్ష్మి మారుతి చౌదరి
– భవిష్యత్తుకు గ్యారెంటీ, ఇది బాబు గ్యారెంటే. కార్యక్రమంలో
*మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!*
యాంకర్ వాయిస్
కళ్యాణదుర్గం మండల పరిధిలోని దాసంపల్లి* గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ* పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, కోడలు ఉన్నం వరలక్ష్మి,* టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఓవర్ వాయిస్
అనంతరం ఉన్నం వరలక్ష్మి గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చేయడమే కాకుండా గ్రామాలలో ఎల్ ఈ డీ బల్బులు వేసి వెలుగులు తీసుకువచ్చాం నేడు మీ వైకాపా ప్రభుత్వంలో వీధి లైట్ల మారమ్మత్తులు చేయడం లేదంటే ఇంతకన్నా దౌర్బాగ్యం ఏముంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి* విమర్శించారు. మహిళాభివృద్దే ద్యేయంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరుతో మానిఫెస్టోలో పెట్టారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తామని అందుకోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని ఉన్నం వరలక్ష్మి పేర్కొన్నారు…
ఈ కార్యక్రమంలో పాపంపల్లి రామాంజనేయులు, కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ల వెంకటేశులు, హనుమంతరెడ్డి, శంకర్ రెడ్డి, లింగారెడ్డి, వడ్డే గంగయ్య, జయన్న, రామన్న, ప్రకాష్, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కళ్యాణదుర్గం మండల పరిధిలోని దాసంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం
RELATED ARTICLES