కళ్యాణదుర్గం, తేజ టీవీ న్యూస్.
జిల్లా ఎస్పీ కేకే అనుపరాజన్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం పట్టణంలో ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని కళ్యాణదుర్గం పట్టణ సీఐ, హరినాథ్ ఘాటుగా హెచ్చరించారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో సీఐ పోలీసుల ఆధ్వర్యంలో పలువురి అనుమానుతుల పిల్లలను శోధాలు చేసేలా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కళ్యాణ్ దుర్గం పట్టణంలో ఎలాంటి అసంఘిక శక్తులు అల్లర్లు పాల్పడకుండా ఉండడానికే కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ క్రమంలోనే కార్టూన్ సెర్చ్ లో భాగంగా పట్టణంలో తనిఖీల్లో చేసినట్టు వారు విలేఖర్లకు తెలిపారు. అసాంఘిక శక్తులకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు సమాచారం చేరవేయలని కోరారు.
కళ్యాణదుర్గం: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించం – సీఐ హరినాథ్
RELATED ARTICLES