TEJA NEWS TV :
కళ్యాణదుర్గం, కంబదూరు,తేజ న్యూస్
మండల కేంద్రం లోని చెక్ పోస్ట్ సమీపంలో 90 మిల్లీ లీటర్ల గల150 టెట్రా ప్యాకెట్లను గురువారం ఉదయం అంజినమ్మ. నుండి స్వాధీనం చేసుకుని ,అరెస్ట్ చేశామని కంబదూరు ఎస్ఐ. యువరాజు .మీడియా కు తెలిపారు. ఈ సందర్భంలో హెడ్ కానిస్టేబుల్ భాష. కానిస్టేబుల్ లోకేష్. పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.