కర్ణాటకమద్యం ఒక బైక్ స్వాధీనం చేసుకున్న ఎస్సై రాంభూపాల్
కళ్యాణదుర్గం,శెట్టూరు:- తేజ టీవీ న్యూస్ )అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పై పోలీసులు ఉక్కుపాదం వేశారు ఆదివారం మండలకేంద్రంలో డీసెంట్ చెక్ పోస్ట్ వద్ద మద్యం తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే యస్ఐ. రాంభూపాల్ తన సిబ్బంది కానిస్టేబుల్ హఫీజ్ కు ఉన్న సమాచారం మేరకు సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఈడుగా హనుమంతరాయుడు తండ్రి నాగేంద్ర కర్ణాటక రాష్ట్రం బాధపల్లి గ్రామం నుండి 190హై టెట్రా ప్యాకెట్లను మరియు ఒక బైక్ నుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు పై కనపరచిన వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు యస్ఐ. రాంభూపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కానిస్టేబుల్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు
కళ్యాణదుర్గం: అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత
RELATED ARTICLES