ఎన్టీఆర్ జిల్లా నందిగామ సాయిబాబా గుడి పక్కన ఉన్న వీరమాచినేని కాంప్లెక్స్ మరియు అశోక్ నగర్ నందు కృష్ణ ఫ్లోర్ అండ్ రిటైర్ మిల్లు కృష్ణ కాంతి ఆయిల్ మిల్లులో వంటనూనెలో కల్తీ నూనె కలిపి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఆయిల్ యజమాని పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిల్లుపై విజిలెన్స్ అధికారుల్ని తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కల్తీ నూనె అమ్ముతున్న మిల్లుపై చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES