అనంతపురం నగరంలోని కలెక్టరేట్ లో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆత్మహత్యయత్నం కలకలం
నగర సమీపంలో ఉన్న కురుగుంట వద్ద కొంత భూమిలో ఇళ్ల స్థలాలు వేసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు బీసీఆర్ దాస్
ఈ భూమిని కన్నేసి బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నా కొందరు వైసిపి నాయకులు
పలుమార్లు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసి ఆందోళనలు చేసిన దళితులు ఎమ్మార్పీఎస్ నేత బి సి ఆర్ దాస్
జిల్లా కలెక్టర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ స్పందన గ్రీవెన్స్ కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బిసీఆర్ దాస్
బాధితుడిని హుటా హుటన ఆసుపత్రికి తరలింపు
కలెక్టరేట్ లో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆత్మహత్యయత్నం కలకలం
RELATED ARTICLES