కర్నూల్ DMWO సబియా పర్వీన్ మేడం గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ కె జాకీర్ కర్నూలు జిల్లాలో వర్క్ భూముల గురించి మరియు మైనారిటీ సంక్షేమం గురించి ఇంకా పలు అంశాలపై చర్చించడం జరిగిందని వారు పేర్కొన్నారు.
కర్నూల్ DMWO సబియా పర్వీన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ జాకీర్
RELATED ARTICLES