
TEJA NEWS TV :
యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కవ విద్యార్థులు ఉన్న 3వ స్థానం ఉంది కర్నూల్ జిల్లా లో నాలుగు మీడియం ఉన్న పాఠశాల హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాదాపు 1800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇప్పడు ఉపాధ్యాయలు 20 మంది మాత్రమే ఉన్నారు.విద్యార్థులు అందరూ కూడ TC తీసుకొని వేరే పాఠశాలలో చేరుతున్నారు.
దినిని దృష్టిలో పెట్టుకొని ఇంత మంది విద్యార్థులు కు 51మంది ఉపాధ్యాయలు ఉండాలి. ఎస్ కె గిరి DEO రంగారెడ్డికి అర్జీ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా 30మంది ఉపాధ్యాయలు వెంటనే నియమించాలని కోరారు.యస్ కె గిరి మాట్లాడుతూ వెంటనే ఉపాధ్యాయులు నిర్మించాలని విన్నవించుకున్నారు. అందరి పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సార్ అని వారికి తెలిపారు.