TEJA NEWS TV :కర్నూలు జిల్లా నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ తరుపున ,,,బెస్త గోవిందరాజులు,, శరనప్పా,, వీరభద్రప్ప లను అవార్డ్
విజయవాడ లో స్టేట్ నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ అవార్డ్ ఫంక్షన్ సమావేశం జరిగింది ఈ అవార్డ్ ఫంక్షన్ లో కర్నూలు జిల్లా నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ తరుపున ,,,బెస్త గోవిందరాజులు,, శరనప్పా,, వీరభద్రప్ప లను అవార్డ్ లకు ఎంపిక చేశారు,,, కర్నూలు జిల్లా లో కొన్ని సమస్యలను పరిష్కరించటంలో విరు చేసిన కృషికి గుర్తింపుగా అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషకరమైన విషయం అని వారు కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలు జిల్లా నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ తరుపున బెస్త గోవిందరాజులు,శరనప్పా, వీరభద్రప్ప లకు అవార్డ్
RELATED ARTICLES