TEJA NEWS TV: ఎల్లార్తి గ్రామం సచివాలయం లో న్యూ ఢిల్లీ జరిగే అస్ప్రేషన్ బ్లాక్ పోగ్రామ్ భరత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభం చేస్తారు యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం నీతి అయోగ ద్వారా దేశం 500 మండలు వెనుకబడిన ప్రాంతాలు గుర్తించి మన జిల్లా లో హొళగుంద చిప్పగిరి మద్దికేరా మండలాలు గుర్తించారు గ్రామాన్ని లో అన్ని ప్రజలకు కావలిసిన సదుపాయాలు గుర్తించి గ్రామం లో అన్ని సమస్య లు గుర్తించి మండల అధికారులు నివేదిక ఏర్పాటు చేశారు మన మండలం నుంచి ఎంపీడీఓ ఎంపీపీ ఐదు గ్రామాలు సర్పంచులు చామండిశ్వరి హెసేన్ ఢిల్లీ సదస్సు లో ఫల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో ఫల్గొన్న యువ నేత యస్ కె గిరి గ్రామ వివిధ శాఖ అధికారులు గ్రామ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు. తదితరులు పాల్గొన్నారు.


