.కర్నూలు జిల్లా. పెద్దకడబూరు. మండల పరిధిలో.రంగాపురం గ్రామం బయట. ఈడిగ హరిచంద్ర.గిలక సుగురు నుండి. కర్ణాటక మద్యం. ను అక్రమంగా రవాణా చేస్తుండగా మంగళవారం ఎస్సై మహేష్ కుమార్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. అతను వద్దునుండి. 96 టిట్రా ప్యాకెట్లు మరియు ఒక మోటార్ సైకిల్ ను.స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తున్నట్టు ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు.
కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఐ వారి సిబ్బంది
RELATED ARTICLES