TEJA NEWS TV :
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ YS Jagan Mohan Reddy గారి ఆదేశాల మేరకు నేడు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై కరెంట్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారు, ఆరు మండలాల పరిధిలోని జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్లకార్డులు చేత పట్టుకుని ఆళ్లగడ్డ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వరకు ఎలక్ట్రికల్ ఏ.డి.ఈ ఆఫీసు వరకు ర్యాలీగా బయలుదేరి నిరసన తెలుపుతూ ఎలక్ట్రికల్ ఏ.డి.ఈ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
కరెంటు చార్జీల పెంపుతో ఆంధకారంలోకి ఆంధ్రప్రదేశ్
RELATED ARTICLES