TEJA NEWS TV :
🔷 *ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి..*
👉 ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో మెుహర్రం సందర్భంగా మాల, మాదిగలు గొడవ చాలా బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ అన్నారు.
👉 కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మెలిసి సాంప్రదాయంగా చేసుకునే పండుగ మెుహర్రం పండుగ అని ఎదైనా సమస్యలు ఉంటే పోలీసు అధికారులకు, గ్రామ పెద్దలకు చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలని మాల మాదిగలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా గ్రామాలలో రెండు వర్గాలను కలిపి శాంతియుత వాతావరణం నెలకోల్పాని కోరారు.
కమ్మరచేడు ఘటన బాధాకరం – మాల మాదిగలు అన్నదమ్ముల్లా కలిసి మెలగాలి..!
RELATED ARTICLES