TEJA NEWS TV
చేగుంట మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వేద పండితులు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అయిత చంద్రమౌళి అయిత పరంజ్యోతి కుటుంబ సభ్యులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం తో పాటు ఓడిబియ్యం హోమము నిర్వహించి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి రఘురాములు, తుమ్మ లక్ష్మణ్,ముత్యాలు,నరేష్,పూర్ణచందర్,మహేష్,కట్ట సీను,వంజరి శీను, దివాకర్ సుధాకర్, మ్యాకల రవి, మేకల శ్రీను, రాజు, మహేష్ సురేష్ స్టాలిన్ నర్సింలు, వడ్ల నవీన్, వెంకటి, సోమ వెoకటి, సోమ సత్యనారాయణ, నర్సింలు, నల్ల పోచయ్య, నరసింహులు, రాములు, ప్రవీణ్, నంగునూరు శీను,తదితరులు పాల్గొన్నారు
కనుల పండుగగా ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం
RELATED ARTICLES