Wednesday, March 19, 2025

కడప జిల్లా: స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సెలక్షన్ కు 12 మంది ఎంపిక

TEJA NEWS TV: స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సెలక్షన్ కు 12 మంది ఎంపిక

జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, శ్రీరాములు

వైయస్సార్ కడప జిల్లా

సిద్ధవటం ( అక్టోబర్, 30) న్యూస్

సిద్ధవటం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నవిద్యార్థులు,విద్యార్థినిలు,స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సెలక్షన్ కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు తెలియజేశారు విద్యార్థినిలు,3, విద్యార్థులు 9 ఎంపికైనట్లు తెలియజేశారు మా స్కూల్ నందు పనిచేస్తున్న పిడి టీచర్ రెడ్డమ్మ కృషి పట్టుదల మరువలేనిది అని అన్నారు అక్టోబర్ 26వ తేదీన రామనపల్లిలో జరిగిన సెలక్షన్లో ఎంపికైనట్టు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular