TEJA NEWS TV :
*ఇద్దరు స్మగ్లర్ అరెస్ట్
ఐదు మంది పరార్*
*గాలింపు చర్యలు చేపడుతున్న అటవీ శాఖ సిబ్బంది*
రిపోర్టర్ దాసరి శేఖర్
వైయస్సార్ కడప జిల్లా
సిద్ధవటం న్యూస్, నవంబర్,8
సిద్ధవటం లంకమల్ల అడవుల్లో సిద్ధవటం ఫారెస్ట్ బీట్ నందు అటవీ శాఖ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు నిత్యపూజ కోన రహదారి చిలకల బండ రస్తా నందు మేము తనిఖీ చేస్తుండగా ఒక వాహనం రిజర్వ్ ఫారెస్ట్ నందు వచ్చినట్లు మాకు వాహనం గుర్తులు కనపడడంతో గాలింపు చర్యలు చేపడుతుండగా కొద్ది దూరం వెళ్లేసరికి ఒక ఆటో కనపడిందని వాహనాన్ని మా సిబ్బందితో చుట్టుముట్టగా కొంతమంది ఎర్రచందనం దుంగలు తమ భుజాలపై తీసుకొస్తున్న విషయాన్ని గమనించామని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని 5 మంది పరార్ అయ్యారని వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పట్టుబడ్డ ఇద్దరు స్మగ్లర్లు ఒక వ్యక్తి తమిళనాడు వ్యక్తిగా గుర్తించామని ఇంకొక వ్యక్తి కడపకు చెందిన వ్యక్తిగా గుర్తించి ముద్దాయిలను తిరుపతి కోర్టుకు హాజరు పరిచామని సిద్ధవటం ఫారెస్ట్ అధికారి కళావతి తెలియజేశారు12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుందామని దాని విలువ మార్కెట్ ప్రకారం1,63,000 విలువ ఉంటుందని,349 కేజీలు అంచనా వేశావని ఆటో స్వాధీనం చేసుకొని విచారిస్తున్నామని తెలియజేశారు
కడప జిల్లా: అక్రమ ఎర్రచందనం దుంగలు పట్టివేత
RELATED ARTICLES