TEJA NEWS TV :
కీసర గ్రామంలో టోల్గేట్ సమీపంలోజనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి 52వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భం గా కేక్ కటింగ్ చేసి,కంచికచర్ల మండలం అధ్యక్షులు అయిన నాయిని సతీష్ , జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ అయిన తోట ఓంకార్, కనపర్తి సాయి, మురళి, వెంకట సూర్య తేజ, సురేష్ బాబు, రామిరెడ్డి గోపి, గణేష్, చిన్ను, పరుగులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు… పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి 52వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భం గా కేక్ కటింగ్ చేసి,కంచికచర్ల మండలం అధ్యక్షులు అయిన నాయిని సతీష్ , జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ అయిన తోట ఓంకార్, కనపర్తి సాయి, మురళి, వెంకట సూర్య తేజ, సురేష్ బాబు, రామిరెడ్డి గోపి, గణేష్, చిన్ను, పరుగులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు…