నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కంచికచర్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా నియమితులైన శ్రీమతి బోయిన లక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, జుజ్జురు సొసైటీ చైర్మన్ షేక్ రహిమతుల్లా, బొమ్మిశెట్టి భాస్కరరావు, నరసింహారావు, పాలెం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బోయిన శ్రీనివాస్, గుంటక మాధవరెడ్డి, బొమ్మిశెట్టి లక్ష్మణరావు, లంకోజీ బుజ్జి, పగడాల రాధాకృష్ణ, పసుపులేటి వెంకటేశ్వర్లు, నిమ్మా బాబురావు గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంచికచర్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బోయిన లక్ష్మికి జనసేన నేతల శుభాకాంక్షలు
RELATED ARTICLES



