కంచికచర్ల మండలం పరిధిలోని పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం కారు మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం ఎండ వేడిమి కి ఉక్కపోతతో కాస్త ఇబ్బందులు పడ్డ మండల వాసులు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురు గాలులు విస్తూ కారు మబ్బులు కమ్మేశాయి. దీంతో భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కంచికచర్ల మండలాన్ని కమ్మేసిన కారు మబ్బులు
RELATED ARTICLES