ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ
కంచికచర్ల ఫిబ్రవరి 3…. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ పుల్లగూర ప్రభాకర్ రావు ను నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ తంబళ్లపల్లి రమాదేవి దంపతులు స్థానిక పుల్లగూర క్లినిక్ డాక్టర్ ప్రభాకర్ స్వగృహాలో ఆత్మీయ కలయికతో వీరిని శనివారం కలవడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి దంపతులను డాక్టర్ పుల్లగూర ప్రభాకర్ రావు దూ సాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు రాష్ట్ర పరిస్థితిని రానున్న ఎన్నికల అంశాలపై జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి డాక్టర్ పుల్లగూర ప్రభాకర్ రావు తోచర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ వీరస్వామి టిడిపిటౌన్ పార్టీ అధ్యక్షులు వేమా వెంకట్రావుకంచికచర్ల మండల జనసేన అధ్యక్షులునాయిని సతీష్ పుప్పాల వేణు గోపాల్ దేవేంద్ర హరిబాబు తోట ఓంకార్ మాణిక్యాల బ్రహ్మం నరేష్ కుర్మా గోపికృష్ణ నందిగామ నియోజకవర్గ జనసేన నాయకులు సుర సత్యనారాయణ వడ్డెల్లి సుధాకర్ కురుపు గంటి రామారావు
తదితర జనసేన నాయకులతోపాటువీర మహిళలలు కార్యకర్తలు పాల్గొన్నారు.
కంచికచర్ల గ్రామంలో రాజకీయ సీనియర్ నాయకులను ఆత్మీయ కలయిక
RELATED ARTICLES