జిల్లపల్లి గ్రామంలో ఓ మాదిగ మేలుకో కార్యక్రమంలో
ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు డాబా రమేష్.
కళ్యాణదుర్గం :కంబదూర్ మండల పరిధిలోని జల్లిపల్లి గ్రామంలో వర్షాకాలంలో తీవ్రంగా నష్టపోయి వరద బాధితులకు గుర్తించిన జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు జల్లిపల్లి గ్రామ ఎస్సీ కాలనీ ముప్పు ప్రాంతంగా గుర్తించి జిల్లా కలెక్టర్ ఆదేశాలను మండల అధికారులు తుంగలో తొక్కేసి బాధితులకు న్యాయం జరగా రాబోయే నెల రెండు నెలల్లో వర్షాలు పడతాయి మా పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నా బాధితులకు ఏ విధమైన హామీ అధికారులు చుట్టము చూపుల వచ్చి గ్రామాన్ని విజిట్ చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు జల్లపల్లి గ్రామానికి దళిత జాతి బిడ్డలందరినీ ఏకతాటికి తీసుకొచ్చి అధికారులు నిర్లక్ష్యం వీడి మా జాత బిడ్డలకు న్యాయం చేస్తారా లేక పోరాటానికి మేము సిద్ధం కావాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ పూర్తిగా ఖండిస్తుంది లేనిపక్షంలో ఉద్యమం ప్రారంభవుతుందని అధికారులకు హెచ్చరికలు పంపుతున్నారు . మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి రామకృష్ణ రమేష్ తదితరులు పాల్గొన్నారు
ఓ మాదిగ మేలుకో కార్యక్రమం
RELATED ARTICLES