Wednesday, January 22, 2025

ఓలా స్కాటర్ షో రూమ్ ను ప్రారంభించిన -రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
పాల్వంచ మండలం
26-12-2024

పాల్వంచలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* ప్రారంభించారు.

బుధవారం పాత పాల్వంచలో నూతనంగా ఏర్పాటు చేసిన షో రూమ్ ను ప్రారంభించిన అనంతరం *కొత్వాల* మాట్లాడుతూ కస్టమర్లకు సరసమైన ధరలకు, నాణ్యమైన సేవలతో స్కూటర్లు అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ నాయకులు Y వెంకటేశ్వర్లు, షాప్ నిర్వాహకులు మర్రి షణ్ముఖ సాయి, మర్రి సాయి శివ, వెలదాండి శ్రీకాంత్, చింటు, నవీన్, సతీష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, మహ్మద్ అబ్దుల్, అజిత్*, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular