తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని కువ్వాకొల్లి పోలింగ్ కేంద్రం వద్ధ వైసిపి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు.పోలింగ్ కేంద్రానికి సమీపంలో కుర్చీలు వేసుకున్న టిడిపి నాయకులపై దాడులకు భౌతిక దాడులకు దిగారు.పరిస్థితిని చక్కదిద్దాల్సిన వరదయ్యపాళెం ఎస్ఐ ప్రతాప్, వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతూ అత్యుత్సాహం ప్రదర్శించారు. దురుసుగా మాట్లాడుతూ మాజీ మహిళా సర్పంచ్ ఉమా మహేశ్వరిపై లాఠీ చార్జ్ చేశారు.దీంతో ఓటర్లు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది.ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితి ని సమిక్షించాలని ఓటర్లు కోరుతున్నారు.
ఓటు పోలింగ్ కేంద్రాల వద్ధ వైసిపి శ్రేణుల దౌర్జన్యం
RELATED ARTICLES