Wednesday, February 5, 2025

ఒకే రోజు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన స్రవంతి

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం రాత్రి ప్రకటించిన ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫలితాలలో మొండ్రాయి గ్రామంలోని *పెండ్లి రాములు- రామనీల దంపతుల ఏకైక కుమార్తె పెండ్లి స్రవంతి* ఇంగ్లీష్ & సోషల్ స్టడీస్ ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ గా ఒకే రోజు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
స్రవంతి మాట్లాడుతూ ఒకే రోజు రెండు ఉద్యోగాలు వస్తాయని అనుకోలేదని ఈ విజయానికి కారణం నా భర్త పెంతాల నవీన్ అన్నారు.నన్ను ఎల్లప్పుడూ వెన్నంటి ప్రోత్సహించి, ఇచ్చిన సలహాలు, దైర్యం వలనే ఈ విజయం సాధ్యం అయింది అన్నారు.అలాగే నాకు సపోర్ట్ చేసిన అమ్మా నాన్న,అత్త మామయ్యలకు,కుటుంబ సభ్యులకు,బంధువులకు కృతజ్ఞతలు,ధన్యవాదములు తెలిపింది.
ఈ సందర్బంగా గ్రామ ప్రజాప్రతినిధులు,బంధువులు స్రవంతికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular